AP POLITICS: జనసేనలోకి వంగవీటి ఆశ.. పవన్‌కు ప్లాస్సా.? మైనస్సా.?
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి అనే పేరుకు ఉన్న వైబ్రేషన్స్ వేరు. రంగా మరణించి దశాబ్దాలు గడుస్తున్నా.. కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా కాపు సామాజికవర్గంలో ఆయన క్రేజ్ రవ్వంతైనా తగ్గలేదు. ఇప్పటికీ ఆయన జయంతి, వర్ధంతుల వేళ విజయవాడ సహా…
