Future Jobs: భవిష్యత్తులో ఏ ఉద్యోగాలకి డిమాండ్ ఎక్కువ ఉంటుందంటే?
Future Jobs: మారుతున్న కాలంతో పాటు ఆధునిక మానవుడి జీవన శైలి మారుతుంది. టెక్నాలజీ వినియోగం భాగా పెరిగింది. అలాగే కొన్ని రకాల ఉద్యోగాలు కనుమరుగు అవుతున్నాయి. వాటి స్థానంలో కొత్త కొత్త ఉద్యోగాలు తెరపైకి వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా మానవ…