Fri. Jul 3rd, 2026

    Author: VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

    AP POLITICS: గడువు మీద గడువు.. అమర్నాథ్ ఎందుకీ వెనకడుగు..?

    AP POLITICS: రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ ఆ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు దిగితేనే అసలు చిక్కులు మొదలవుతాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి అచ్చం ఇలాగే తయారైంది. రాష్ట్ర…

    Film Updates: నాగబంధం vs రావు బహదూర్.. ఈ వారం మహా పరీక్ష..!

    Film Updates: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రతి వారం యుద్ధం జరగడం మామూలే. కానీ ఈ వారం రాబోతున్న రెండు సినిమాలు మాత్రం కేవలం కలెక్షన్ల కోసమే కాదు, తమ ఉనికిని చాటుకోవడానికి, విమర్శకుల నోళ్లు నొక్కడానికి వస్తున్నాయి. ఒకవైపు దైవిక…

    AP POLITICS: వైసీపీకి అసలు ఆ హక్కు ఉందా.. అమరావతిలో రచ్చ.!

    AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘అమరావతి’ ఎప్పుడూ ఒక రగులుతున్న కుంపటే. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ అమరావతి వైపు కన్నెత్తి చూడని వైసీపీ, ఇప్పుడు అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షం కావడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. నాడు మూడు…

    Film Updates: హీరో టూ డైరెక్టర్.. రామ్ ముందున్న పెద్ద స‌వాల్ అదే..!

    Film Updates: టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న రామ్ పోతినేని, ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత కీలకమైన మలుపులో ఉన్నాడు. వరుసగా ఎదురైన పరాజయాలు ఆయనను ఆత్మరక్షణలో పడేయాల్సింది పోయి, మరింత పట్టుదలను పెంచాయి.…

    Cinema News: ఫ్రాన్స్‌లో రాజమౌళి హిస్టరీ.. అక్కడ పర్మినెంట్ సీట్!

    Cinema News: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం యూరప్‌ పర్యటనలో ఉన్న ఆయనకు ఫ్రాన్స్‌ వేదికగా మునుపెన్నడూ లేని విధంగా ఒక విలక్షణమైన గౌరవం…

    TTD: టీటీడీకి అనంత్ అంబానీ ఊహించని గిఫ్ట్.. ఏకంగా రూ.27 కోట్లతో..?

    TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి క్షేత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ భక్తి పారవశ్యం చాటుకున్నారు. ఆదివారం వేకువజామునే కొండపైకి చేరుకున్న ఆయన.. స్వామివారిపై తనకున్న అపారమైన నమ్మకాన్ని ప్రకటిస్తూ తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం…

    AP NEWS: బాలినేని శ్రీనివాస రెడ్డి ఆపరేషన్ సక్సెస్.. వైసీపీలో ప్రకంపనలు.!

    AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా ఉండి, ఒంగోలును తన గుప్పిట్లో పెట్టుకున్న మాజీ మంత్రి బాలినేని…

    Chandrababu: జొన్నగిరి బంగారం.. అప్పుడే మార్కెట్‌లోకి వ‌చ్చేసిందా..?

    Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట అక్షరాలా నిజమైంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని ‘జొన్నగిరి’ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. “అక్కడ నిజంగానే బంగారం గనులు…

    Tollywood: ఒకేసారి 3 సినిమాలతో మ‌హేష్‌.. ఫ్యాన్స్‌కు పండ‌గే పండ‌గ‌..!

    Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్‌లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే సమయంలో మూడు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద, సోషల్ మీడియాలో రచ్చ లేపడానికి సిద్ధమవుతుంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా? ప్రస్తుతం మహేష్ బాబు…

    AP NEWS: రఘురామకృష్ణరాజు స్థలానికే ఎసరు.. రూ.2 కోట్ల ల్యాండ్ మాయం.!

    AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్ చేసే భూ బకాసురులు.. ఇప్పుడు ఏకంగా అధికార పీఠంలో ఉన్న పెద్దల ఆస్తులపైనే కన్నేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్…