Snakes: మీ ఇంటి చుట్టూ పాము ఉందా? ఈ సంకేతాలు గుర్తించండి!
Snakes: వర్షాకాలం వస్తే అనేక జంతువులు, పురుగులు బయటకు వస్తుంటాయి. వాటిలో పాములు చాలా ప్రమాదకరమైనవి. ఇన్ని రోజులు బొరియల్లో దాక్కున్న పాములు వర్షాల వల్ల బయటకు వస్తూ, మన ఇంటి చుట్టూ తిరుగుతుంటాయి. అయితే కొన్ని సంకేతాల ద్వారా పాము…