Nora Fatehi: హాట్ బ్యూటీని ఏడిపించారుగా..
Nora Fatehi: బాలీవుడ్ గ్లామర్ డాల్ నోరా ఫతేహీ పేరు వినగానే అందరికీ స్పెషల్ సాంగ్స్ గుర్తొస్తాయి. బాలీవుడ్ సినిమాలనే కాకుండా టాలీవుడ్ సినిమాల్లోనూ సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలోనూ నటిస్తోంది.…