TDP PARTY: దేశంలోనే రిచెస్ట్ పార్టీగా టీడీపీ.. ఆదాయం ఎంతో తెలుసా?
TDP PARTY: దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. తాజాగా ఎన్నికల సంస్కరణల కోసం పనిచేసే ప్రముఖ సంస్థ…
