Butter Milk: వేసవి కదా అని మజ్జిగను అధికంగా తీసుకుంటున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా?
Butter Milk: వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా పానీయాలను తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా వేసవి తాపం నుంచి బయటపడటం కోసం చాలామంది మజ్జిగను తయారు చేసుకుని తరచూ మజ్జిగ తాగుతూ ఉపశమనం పొందుతూ ఉంటారు. ఇలా వేసవి…
