Allu Arjun : పుష్ప- 3 కూడా ఉందా? బన్నీ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్
Allu Arjun : పుష్ప సినిమా విడుదలై మూడేళ్లు అవుతోంది. పుష్ప ప్రాంచైస్ కాకుండా బన్నీ మరో ప్రాజెక్టుకు సైన్ చేయలేదు. ప్రస్తుతం బన్నీ ధ్యాస మొత్తం పుష్ప2 మీదే ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 15న…
