Pregnant women: గర్భిణీ స్త్రీలు ఈ ఆహార పదార్థాలు తింటే పిల్లలకు గుండె జబ్బులు రావా?
Pregnant women: గర్భంతో ఉన్నటువంటి మహిళలు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఏ పదార్థాలు అయితే తీసుకుంటారో వారి పిల్లలకు కూడా అదే పోషక విలువలు అందుతాయి. కనుక ఆహార విషయంలో మాత్రం గర్భిణీ స్త్రీలు…
