AP NEWS: ఇకపై వారికి నెలకు రూ.10 వేలు.. ఏపీ సర్కార్ మరో సంచలనం!
AP NEWS: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దూసుకుపోతోంది. తాజాగా న్యాయవ్యవస్థ బలోపేతంతో పాటు, యువ న్యాయవాదులకు ఊరటనిచ్చేలా ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. వృత్తిలోకి కొత్తగా వచ్చే జూనియర్ లాయర్లు ఆర్థిక ఇబ్బందులు…
