Ustaad Bhagat Singh: షాకిచ్చిన పవన్-హరీష్
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న…
