Thu. Jul 2nd, 2026

    Tag: YCP

    AP POLITICS: వైసీపీకి అసలు ఆ హక్కు ఉందా.. అమరావతిలో రచ్చ.!

    AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘అమరావతి’ ఎప్పుడూ ఒక రగులుతున్న కుంపటే. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ అమరావతి వైపు కన్నెత్తి చూడని వైసీపీ, ఇప్పుడు అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షం కావడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. నాడు మూడు…

    AP POLITICS: వైసీపీలోకి రంగా వారసురాలు.. ముద్రగడతో రహస్య భేటీ.!

    AP POLITICS: ఉభయ గోదావరి జిల్లాల రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే వార్త హాట్ టాపిక్‌గా మారింది. దివంగత కాపు హృదయ సామ్రాట్ వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్.. కాపు ఉద్యమ సీనియర్ నేత, ప్రస్తుత వైసీపీ లీడర్…

    YSRCP PARTY: జగన్‌కు బిగ్ షాక్.. ఆ నియోజకవర్గాల్లో వైసీపీ ఖాళీ!

    YSRCP PARTY: గత ఎన్నికల ఓటమి గాయం నుంచి కోలుకోకముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాల్లో ఊహించని షాకులు తగులుతున్నాయి. ఒకప్పుడు పార్టీకి పెట్టని కోటలుగా ఉన్న పలు నియోజకవర్గాల్లో ఇప్పుడు వైసీపీ ఉనికి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో పరాజయం…

    AP POLITICS: ప‌వ‌న్‌కు అలా.. బొల్లాకు ఇలా.. ఎందుకీ వ్య‌త్సాసం..?

    AP POLITICS: రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది ఎంత బలమైన ఆయుధమో, దాన్ని తమకు అనుకూలంగా వాడుకోవడంలో నాయకుల ద్వంద్వ నీతి కూడా అంతే విచిత్రంగా ఉంటుంది. తెలంగాణ సమాజం, ఆత్మగౌరవం అనే పదాలను సందర్భాన్ని బట్టి కొందరు రాజకీయ నేతలు, విశ్లేషకులు…

    YSRCP: జగన్ యూ-టర్న్.. ఢిల్లీ పెద్దలకి రాంరాం..!

    YSRCP: నిన్నటివరకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ‘ఫ్రెండ్లీ’గా ఉంటూ, తెరవెనుక స్నేహాన్ని నడిపిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు రూట్ మార్చారు. ఢిల్లీ పాలకులకు ముఖం మీదే రాంరాం చెప్పేస్తూ.. పక్కా యాంటీ-బీజేపీ నరేటివ్‌ను తెరపైకి తెచ్చారు.…

    AP POLITICS: పవన్ Vs ప్రొఫెసర్: కథ మళ్లీ మొదటికొచ్చింది..!

    AP POLITICS: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ – ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఒక పట్టాన తేలేలా కనిపించడం లేదు. కాకినాడలో నమోదైన కేసుతో మొదలైన ఈ రగడ.. రాజమండ్రి పార్టీ…

    Andhra Pradesh: ఏసీబీ వేట.. జగన్ పీఏ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘పవర్ సెంటర్’ అనగానే ఒకప్పుడు వైఎస్సార్ నీడ సూరీడు గుర్తుకొచ్చేవారు. సరిగ్గా అదే తరహాలో గత ఐదేళ్ల వైకాపా పాలనలో అంతకుమించిన పవర్‌తో తెరవెనుక కథ నడిపించిన వ్యక్తి కేఎన్ఆర్. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి…

    Andhra Pradesh: జగన్‌కు అప్పుడే చెప్పా.. వినలేదు కాబట్టే ఇలా: బాలినేని సంచలనం

    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనలో చేరిన తర్వాత ఆయన మొదటిసారిగా గత ప్రభుత్వ వైఫల్యాలపై, వైఎస్…

    AP POLITICS: రాజ్యసభ ఎన్నికల నగారా.. ఏపీలో 4 స్థానాలకు షెడ్యూల్!

    AP POLITICS: దేశవ్యాప్తంగా మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం సమర శంఖం పూరించింది. జూన్, జూలై నెలల్లో వివిధ రాష్ట్రాల నుంచి ఖాళీ అవుతున్న స్థానాలను…

    Andhra Pradesh: కర్నూలు వైసీపీలో ‘బైరెడ్డి’ స్కెచ్.. లోకల్ లీడర్లకు చెక్!

    Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాలు, ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి దూకుడు చూస్తుంటే.. జిల్లా పాలిటిక్స్ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.…