Samantha: అదే నా జీవితం మార్చేసింది..
Samantha: చాలా రోజుల తర్వాత సినీ నటి సమంత తన ఆహారపు అలవాట్లను అభిమానులతో పంచుకుంది. ఒకప్పుడు హార్డ్‌కోర్ నాన్ వెజిటేరియన్ అయిన ఆమె, ముఖ్యంగా చేపలంటే ప్రాణం. సాల్మన్ ఫిష్ అయితే మరీ ఇష్టమైన వంటకం. తన స్నేహితుడు వెన్నెల…
