Salaar: ‘సలార్’ షూటింగ్ కి పట్టిన రోజులు కేవలం 114 రోజులు మాత్రమేనా..అయితే రాజమౌళి వేస్టా..?
Salaar: ‘సలార్’ షూటింగ్ కి పట్టిన రోజులు 114 అని ఇప్పుడు ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా ప్రభాస్, శృతి హాసన్, పృథ్విరాజ్, జగపతిబాబు లాంటి స్టార్ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘కేజీఎఫ్’ కంటే…
