Kiara Advani: బికినీ పిక్స్ వెనకున్న అసలు మ్యాటర్ ఇదే
Kiara Advani: యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటించిన ‘వార్ 2’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో, ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో హీరోయిన్‌గా నటిస్తున్న కియారా అద్వానీ గ్లామరస్ బికినీ…
