Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన బబ్లీ బ్యూటీ ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటించి క్రేజీ హీరోయిన్‌గా పాపులర్…
