Vastu Tips: ఇంట్లో తమలపాకు మొక్కని పెంచుతున్నారా… ఈ నియమాలు పాటించాల్సిందే!
Vastu Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏ పూజ చేసిన లేదా ఏ శుభకార్యం చేసిన ముందుగా తమలపాకులు అక్కడ ఉండాల్సిందే. తమల పాకులకు చాలా మంచి ప్రాధాన్యత ఉంది. కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా…