Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే ..?
Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే ‘గేమ్ ఛేంజర్’ సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే కొందరిలో ఇదే సందేహం కలుగుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అడ్వానీ, అంజలి హీరో హీరోయిన్స్ గా శ్రీకాంత్,…
