Guppedantha manasu serial: ‘నా విషయంలో జోక్యం చేసుకోవద్దు పెద్దమ్మా..’ అంటూ దేవయానికి షాకిచ్చిన రిషి!
Guppedantha manasu serial: దేవయాని బయటికెళ్లిందంటే ఎవరికో మూడినట్టే అంటాడు మహింద్ర. అపుడే రిషి కారు వస్తుంది. తనతోపాటు దేవయాని కూడా రావడం చూసి షాకవుతారు జగతి, దంపతులు. పెద్దమ్మా.. మా విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. ఇంకోసారి వసుధార ఇంటికెళ్లొద్దని…
