WhatsApp: డిలీట్ చేసిన మెసేజ్, చాట్‌ల రికవరీ ఇలాగే
WhatsApp: ప్రస్తుతం మన డిజిటల్ యుగంలో మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు పంపేందుకు అత్యంత ప్రముఖంగా వాడుతున్న మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్. ఇది వినియోగదారులకు సులభంగా సమాచారాన్ని పంచుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే కొన్నిసార్లు పొరపాటున కొన్ని ముఖ్యమైన చాట్‌లను, మెసేజ్‌లను…
