Chicken: చికెన్ లో పెరుగును వేసే మిక్స్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Chicken: చికెన్ ఈ పేరు వినగానే చాలామందికి నోట్లో నీళ్లురుతాయి. ఇటీవల కాలంలో చికెన్ ఇష్టపడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రతిరోజు చికెన్ లేకుండా ముద్ద కూడా తినని వారు ఉన్నారు. అయితే చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిది కానీ…
