Movies: సంక్రాంతికి ఈ సారి మాస్ మంత్రం… రెండు సినిమాలు గట్టిగానే
Movies: ప్రతి ఏడాది సంక్రాంతి పండగ వచ్చిందంటే సినిమా సందడి మొదలవుతుంది. స్టార్ హీరోలు ఏకంగా సంక్రాంతి బరిలో తమ సినిమాలని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అయితే ఫెస్టివల్ సీజన్ తో పాటు సెలవులు కూడా ఉండటంతో ఫ్యామిలీ…
