Neha Sharma: స్విమ్మింగ్ పూల్ పక్కన అక్కా చెల్లెళ్ళ అందాల విందు
టాలీవుడ్ లో చిరుత సినిమాతో అడుగుపెట్టిన బాలీవుడ్ భామ నేహా శర్మ. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే అటు నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అలాగే తన అందాలతో ప్రేక్షకులని ఫిదా చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 15…
