Categories: Devotional

Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలు కనిపిస్తే మరణం సంభవించినట్లే!

Garuda Puranam: సాధారణంగా ఒక వ్యక్తి జన్మించిన తర్వాత మరణం అనేది తప్పదు. అది ఎప్పుడు సంభవిస్తుంది అనే విషయం మనకు తెలియదు కానీ మరణం అనేది మాత్రం తప్పనిసరి అని అందరికీ తెలిసిన విషయమే అయితే చాలామంది మరణం సంభవిస్తుంది అంటే వారిలో ఏదో ఒక రకమైన భయం అనేది కలుగుతుంది. మనం ఎప్పుడైనా చనిపోయే వాళ్ళం అని తెలిసినప్పటికీ ఈ భయం మాత్రం అందరిని బాగా కృంగదీస్తుంది. అయితే మనం మరణించే కొన్ని రోజుల ముందు మనలో కొన్ని లక్షణాలు కనుక కనబడుతున్నారు అంటే మనకు మరణం సంభవించినట్లేనని అర్థం.

గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు కనిపించే లక్షణాలను గురించి అర్థవంతంగా వివరించబడింది మరి మరణం సంభవించే ముందు మనకు ఎలాంటి లక్షణాలు ఉంటాయనే విషయానికి వస్తే మనం నీటిలో కానీ నూనెలో కానీ లేదా అద్దంలో కానీ మనం మొహం చూసుకుంటున్నప్పుడు స్పష్టంగా కనిపించదు. ఇక అద్దంలో మన మొహం సరిగా కనిపించకపోతే మనకు త్వరలోనే మరణం రాబోతుందని సంకేతం. నలుగురిలో ఉన్నప్పుడు మనం వారు మాట్లాడే మాటలను సరిగా గుర్తించలేము అలాగే మన నోటి వెంట మాటలు కూడా సరిగా రాకపోతే మనకు త్వరలోనే మరణం తత్యము అని గరుడ పురాణం చెబుతుంది.

ఇక ఎవరికైతే మరణం త్వరలోనే సంభవిస్తుందో అలాంటి వారికి కలలో పూర్వీకులు కనపడి బాధతో ఏడుస్తూ ఉంటారు ఇలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నట్లయితే త్వరలోనే మనకు కూడా మరణం సంభవిస్తుందని అర్థం. అదేవిధంగా మనం మరణించే ముందు మన నోటి వెంట కూడా ఇక నేను ఉండను నేను రాలేను అంటూ కొన్ని పదాలు మనకు తెలియకుండానే వస్తుంటాయి ఇలాంటి పదాలు మాట్లాడుతున్నాము అంటే మరణం అంచుల్లో ఉన్నామని సంకేతం.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.