Categories: DevotionalLatestNews

Black Thread Significance: కాలికి నల్ల దారం ధరిస్తున్నారా? ఈ రాశుల వారికి ప్రమాదమే?

Black Thread Significance: ఇటీవల కాలంలో చాలామంది చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా తమ చేతికి లేదా కాలికి నల్ల దారం కట్టుకోవడం ఆనవాయితీగా భావిస్తున్నారు. ఇలా కాలికి లేదా చేతికి నల్ల దారం కట్టుకోవడం వల్ల చెడు దృష్టి నుంచి బయటపడవచ్చు అని భావిస్తూ ఉంటారు. అందుకే చాలామంది నల్ల దారం కడుతూ ఉంటారు అయితే ఈ నల్ల దారం కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు పెద్దగా చాలామందికి తెలియదు అదే విధంగా ఈ నల్ల దారం ఎప్పుడు పడితే అప్పుడు కట్టకూడదు. ముఖ్యంగా కొన్ని రాశుల వారు నల్ల దారానికి పూర్తిగా దూరంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి నల్ల దారం కట్టుకోవడానికి నియమాలు ఏంటి ఎవరు కట్టుకోకూడదు అనే విషయానికి వస్తే..

మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం నల్లదారం మనకు ఒక రక్షణ కవచంలా ఉంటుందని భావిస్తాము. నల్ల దారం కట్టుకోవటం వల్ల ఇతరుల చెడు చూపులు వ్యక్తిపై పడకుండా అడ్డుకుంటుందని పెద్దల నమ్మకం.జాతకంలో శని ప్రభావం బలంగా ఉన్నవారు లేదా ఏలినాటి శని, అష్టమ శనితో బాధపడేవారు శనివారం నాడు నల్ల దారం కట్టుకోవడం వల్ల శని బాధల నుంచి బయటపడవచ్చు. ఇకపోతే నల్లదారం కట్టుకునే సమయంలో చాలామంది వారికి వీలు కలిగినప్పుడు కడుతూ ఉంటారు కానీ అలా కట్టకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. నల్ల దారం కట్టుకునే సమయంలో కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి.

Who Should wear a black thread know the benefits and astrology rules

Black Thread Significance: శనివారం మాత్రమే శ్రేష్టమైనది..

నల్ల దారం కేవలం శనివారం మాత్రమే ధరించాలని చెబుతున్నారు. శనివారం ఉదయం స్నానం చేసిన అనంతరం శని దేవుడిని స్మరించుకుంటూ ఈ దారం కట్టుకోవాలి ఈ దారం కట్టే సమయంలో “ఓం శం శనైశ్చరాయ నమః ” అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. ఇక నల్ల దారం ఎప్పుడు బేసి సంఖ్యలో ఉండేలా చుట్టుకోవాలి. ఇకపోతే నల్ల దారంమేషం, వృశ్చిక రాశుల వారు ధరించకూడదు. ఈ రెండు రాశులకు కుజుడు అధిపతి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కుజుడికి, శనికి అస్సలు పడదు. కాబట్టి, ఈ రాశుల వారు నల్ల దారం ధరిస్తే జీవితంలో అనవసరమైన గొడవలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రెండు రాశుల వారు నల్లదారం ధరించకపోవడం మంచిది.

Sravani

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

3 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

3 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

3 weeks ago

This website uses cookies.