Categories: Health

Night Sleep: రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే మానేయండి!

Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర కూడా ఎంతో అవసరమని చెప్పాలి. ప్రతిరోజు ఏడు నుంచి 8 గంటలపాటు నిద్రపోతేనే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలం. అయితే రాత్రి పడుకునే ముందు మనం చేసే కొన్ని చిన్న చిన్న పనులు మన నిద్రపై పెద్ద ప్రభావమే చూపుతాయి. ఈ చిన్న తప్పులే మన నిద్రపోయే తీవ్రమైన ప్రభావాన్ని చూపడమే కాకుండా ఆరోగ్యం  పై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. మరి నిద్రపోవడానికి ముందు చేయకూడని ఆ పనులు ఏంటి అనే విషయాన్నికి వస్తే..

 

రోజంతా అలసిపోయి బెడ్‌పైకి వెళ్లిన తర్వాత కూడా ఫోన్ చూస్తూ ఉండటం, ఆలస్యంగా భోజనం చేయడం లేదా టీ, కాఫీ తాగడం వంటి అలవాట్లు చాలామందిలో సాధారణంగా కనిపిస్తాయి. అయితే ఇవే అలవాట్లు నిద్ర పట్టకపోవడానికి, ఉదయం లేవగానే అలసటగా అనిపించడానికి కారణం కావచ్చు.ముఖ్యంగా పడుకునే ముందు మొబైల్ ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్‌ను ఎక్కువగా ఉపయోగించడం తగ్గించడం మంచిది. స్క్రీన్‌ను చూస్తూ ఎక్కువసేపు గడపడం వల్ల మెదడు రిలాక్స్‌ అవ్వడానికి సమయం పట్టవచ్చు.

Dont do these mistakes before bed at night

Night Sleep:  టీ, కాఫీ వంటి కెఫైన్ ఉన్న పానీయాలకు దూరం..

రాత్రి సమయంలో టీ, కాఫీ వంటి కెఫైన్ ఉన్న పానీయాలు తీసుకోవడం కూడా నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. అందుకే రాత్రి పడుకోవడానికి ముందు టీ కాఫీ వంటి వాటిని తాగకూడదు.అదేవిధంగా పడుకునే ముందు కడుపు నిండా భోజనం చేయడం, ఎక్కువగా కారంగా లేదా కొవ్వు పదార్థాలు తినడం కూడా కొందరికి అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల అజీర్ణం లేదా గుండెల్లో మంట వంటి సమస్యలు రావచ్చు. వీలైనంత వరకు రాత్రి భోజనాన్ని తేలికగా తీసుకోవడం, పడుకునే ముందు శరీరానికి కొంత విశ్రాంతి సమయం ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా ఈ అలవాట్లను మానుకొని, ప్రశాంతమైన వాతావరణంలో పడుకోవడం వంటి చిన్న మార్పులు నిద్ర నాణ్యతకు సహాయపడవచ్చు. నిద్ర సమస్యలు తరచుగా కొనసాగుతూ ఉంటే మాత్రం సరైన కారణాన్ని తెలుసుకోవడానికి వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

4 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

5 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.