Akkineni Nagarjuna : మాజీ కోడలి గురించి ఆరా తీసిన నాగ్ మామ

Akkineni Nagarjuna : ఈసారి అంతా ఉల్టా పాల్టా అంటూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. బుల్లి తెర మీద అత్యంత ప్రజాధరణ పొందిన బిగ్ బాస్ ఈ షో ఆదివారం నుంచి స్టార్ట్ అయ్యింది. నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షో అందరికీ ఆల్ టైం ఫేవరెట్ షో అని చెప్పక తప్పదు. సినీ తారలు బుల్లితెర నటులు సెలబ్రిటీలు సోషల్ మీడియా స్టార్స్ అందరూ కూడా బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇచ్చి తమ ఆట తీరుతో అందరినీ అలరించారు. గుర్తింపును సంపాదించుకున్నారు. నాన్ స్టాప్ గా ఆరు సీజన్ల తో అలరించిన బిగ్ బాస్ తాజాగా సరికొత్త రూపంలో ఏడవ సీజన్ తో రెడీ అయ్యింది. వీకెండ్ లో టెలివిజన్ ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ ను మోసుకొస్తుంది.

akkineni-nagarjuna-tollywood-star-asked-about-samantha-on-bigg-boss-show

ఇప్పటికే బుల్లితెర పాపులర్ స్టార్స్ సెలబ్రిటీస్ కంటెస్టట్లుగా హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.. ఇంకా కొంతమంది వెళ్లడానికి రెడీ గా ఉన్నారు. అన్ని సీజన్స్ ను తలదన్నేలా ఈ సీజన్ ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు బిగ్ బాగ్ హోస్ట్ నాగార్జున తెలిపారు. ఈసారి ఉల్టా పల్టా అని ట్యాగ్ లైన్ ముందుకు వసస్తోంది. దీంతో ఈ సీజన్ పైన హైప్ మరింత పెరిగింది. ఇదిలా ఉండగా కర్టెన్ రైజర్స్ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పై విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తమ డాన్స్ పర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపారు. నాగార్జునతో కలిసి స్టేజ్ ను షేర్ చేసుకుని.. వారి వారి సినిమాలని ప్రమోట్ చేసుకున్నారు. ఈ ప్రోగ్రాంలో నాగార్జున కామెంట్స్ అందరినీ షాక్ కు గురిచేశాయి. మాజీ కోడలి గురించి ఆరా తీసి అందరినీ అవక్కు చేశారు.

akkineni-nagarjuna-tollywood-star-asked-about-samantha-on-bigg-boss-show

ఖుషి మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా విజయ్ తో మాట్లాడిన నాగార్జున.. ఏంటి ఖుషిగా ఉన్నావ్ అని అడిగాడు. దానికి విజయ్ ‘చాలా డేస్ తర్వాత తన సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని. మూవీ చూసినవాళ్లంతా ఖుషి అయి.. బయటికి వస్తున్నారు. అందుకే తాను కూడా ఖుషిగా ఉన్నానంటూ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత నువ్వొచ్చావ్ సరే.. సమంత ఎక్కడ అని నాగ్ అడగగానే అందరూ అవక్కయ్యారు. సమంత అమెరికాలో ఉందని, మూవీ ప్రమోషన్స్ చేస్తూ..అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటుందని రిప్లై ఇచ్చాడు . అందుకే తను రాలేదంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. దీంతో నాగార్జున ప్రొఫెషనలిజం ఏంటో మరోసారి బయటపడింది. ఫ్యామిలీ విషయం ఎలా ఉన్నా.. ఏం ఫ్రొఫెషనల్ గా అంతా ఒక్కటే అని నిరూపించారు నాగ్. ఇదిలా ఉంటే ఇప్పటికే చాలాసార్లు తనకు సమంత అంటే చాలా ఇష్టమని నాగార్జున తెలిపారు.

Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.