Nithya Menen: పెళ్ళికి నా దృష్ఠిలో అంత ప్రాధాన్యత లేదు
Nithya Menen: నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న నిత్యా మేనన్, తన కెరీర్ పట్ల ఒక స్పష్టమైన దృక్పధంతో ఉన్నారు: “అవార్డులు, గుర్తింపులు మనలోని నైపుణ్యాన్ని మార్చలేవు.” కాంబినేషన్ల కన్నా కథలకే ప్రాముఖ్యతనిస్తూ, పక్కింటి అమ్మాయిలా ఉండే సహజమైన పాత్రలను ఎంచుకుంటూ…
