Chandrakanth : పవిత్ర నేను వస్తున్న..త్రినయని సీరియల్ నడుటు సూసైడ్
Chandrakanth : టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. బుల్లితెర నటుడు చంద్రకాంత్ సుసైడ్ చేసుకున్నాడు. ఈ మధ్యనే బుల్లితెర నటి పవిత్ర జయరామ్ హఠాన్మరణంతో షాక్ లోకి వెళ్లిపోయాడు చంద్రకాంత్ . ఆమె జ్ఞాపకాల నుంచి బయటపడలేని చంద్రకాంత్…
