Spiritual: శ్రావణమాసంలో బిల్వ మొక్కను నాటవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారు?
Spiritual: శ్రావణమాసం హిందువులకు ఎంతో పవిత్రమైన మాసం అని చెబుతారు ఈ శ్రావణమాసంలో మహిళలందరూ పెద్ద ఎత్తున వ్రతాలు నోములు పూజలు చేస్తూ ఉంటారు ఇక ఈ నెలలో చాలామంది మాంసం కూడా ముట్టుకోరు ఇలా ఎంతో పవిత్రంగా శ్రావణమాసంలో భక్తిశ్రద్ధలతో…
