Saturday: శనివారం పొరపాటున కూడా ఈ పదార్థాలు తినకండి… తింటే శని ఆగ్రహానికి గురైనట్టే?
Saturday: సాధారణంగా మనం శనివారం పెద్ద ఎత్తున శనీశ్వరుడికి వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ ఉంటాము ఇక శనీశ్వరుడికి శనివారం ఎంతో ముఖ్యమైనది. ఈరోజు కనుక శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శని దోషాలు తొలగిపోయి శనీశ్వరుడి అనుగ్రహం మనపై…
