Vijay-Rashmika:సీక్రెట్ గా ఎంగేజ్‌మెంట్..అసలు కారణం అదేనా..?
Vijay-Rashmika:టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ల ఎంగేజ్‌మెంట్ తాజాగా జరిగింది. అత్యంత గోప్యంగా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ కి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇంతకీ, విజయ్-రష్మిక లు ఇంత సీక్రెట్‌గా…
