Spirituality: వంట గదిలోనే పూజ మందిరం ఉందా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
Spirituality: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో అన్ని విషయాలను ఎంతో జాగ్రత్తగా తెలుసుకొని వాస్తు నియమాలను పాటిస్తూ ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఇక పూజ మందిరానికి కూడా ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేసుకున్న…
