Varalaxmi Sharathkumar : నా గురించి మాట్లాడటానికి మీరెవరు?
Varalaxmi Sharathkumar : సౌత్ స్టార్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ రూటే సపరేటు. ఆమె ఎంత కూల్ గా ఉంటారు, తేడా వస్తే అంతే రఫ్‌గా ఎవరైనా సరే దుమ్ముదులిపేస్తారు. నిర్మొహమాటంగా ముగ్గుసూటిగా మాట్లాడే నటి వరలక్ష్మీ . ఏ భాషలోనైనా..…
