TDP PARTY: ఢిల్లీకి చంద్రబాబు.. ఈసారి టార్గెట్ అదే..!
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన బాట పట్టారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ఈసారి ఆయన పర్యటన వెనుక కేవలం రాజకీయ సమీకరణాలు మాత్రమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తును మార్చే…
