Rashmika Mandanna : నువ్వు నా ఫ్యామిలీ రా
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు చెప్పగానే చాలామంది మైండ్ లో వెంటనే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గుర్తొచ్చేస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరి గురించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. వీళ్లిద్దరూ ఫ్రెండ్సా?…
