Shruti Haasan : కనకరాజ్ స్కెచ్ మాములుగా లేదుగా
Shruti Haasan : ఏజ్ పెరుగుతున్నా సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు తలైవా. ప్రస్తుతం రజనీకాంత్ తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో 171వ చిత్రం…
