Tamannaah Bhatia: రేప్ సీన్ పై క్లారిటీ..!
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, సినీ పరిశ్రమలో తన రెండు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో పాత్రలు పోషించారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఆమె తన కెరీర్‌లో ఎదురైన కొన్ని వివాదాలపై స్పందించారు. ముఖ్యంగా, ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాలో…
