Tue. Oct 27th, 2026

    Category: News

    AP Politics: వైసీపీ ఉచిత స‌ల‌హాలు.. ప‌వ‌న్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!

    AP Politics: రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. అయితే ప్రత్యర్థులు ఆడే మైండ్‌గేమ్‌ను తిప్పికొట్టడంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూటే వేరు. ఇటీవల పార్టీ ‘ఉద్యమి ఆత్మీయ సమావేశం’లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్…

    AP Politics: ఏపీ బీజేపీలో ఫుల్ జోష్.. రంగంలోకి కొత్త బాస్‌లు!

    AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకునేందుకు భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. రాబోయే పొలిటికల్ సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా పార్టీ యంత్రాంగాన్ని సర్వసన్నద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం…

    AP Politics: వైసీపీ నుంచి ఆ మోపిదేవి అవుట్‌.. ఈ మోపిదేవి ఇన్‌!

    AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మోపిదేవి అనే ఇంటిపేరుకు ఒక ప్రత్యేకమైన వెయిట్ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ రాజకీయాల్లో ఈ పేరు చుట్టూనే చాలాకాలం రాజకీయం తిరిగింది. వైఎస్సార్ హయాం నుంచి మొన్నటి జగన్ ప్రభుత్వం…

    Chandrababu Naidu: ప్రభుత్వ ఉద్యోగులు ఇక ఆఫీస్‌కు వెళ్లక్కర్లేదు.. ఏపీలో కొత్త రూల్స్‌..!

    Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు త్వరలోనే ఒక భారీ మార్పు రాబోతోంది. ఇన్నాళ్లూ ఉద్యోగులు ఉదయాన్నే ఫైళ్లతో ఆఫీసులకు పరుగులు తీసే సంప్రదాయానికి ఏపీ ప్రభుత్వం స్వస్తి పలకనుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ…

    TDP PARTY: చంద్రబాబు రూలే వేరు.. లోకేష్‌ను కూడా వ‌ద‌ల‌ట్లేదు పాపం..!

    TDP PARTY: రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అంటే ఒక డిసిప్లిన్. ఆయన పనితీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన స్టైల్ ఏమాత్రం మారలేదు. తాను నిద్రపోరు.. అవతలి వారిని నిద్రపోనివ్వరు…

    Bandi Bhagirath: బండి సంజయ్ కుమారుడి కేసులో ట్విస్ట్‌.. ఊరంతా అవే పోస్టర్లు!

    Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. నిన్నటి వరకు కేవలం పోలీస్ స్టేషన్ రికార్డులకే…

    Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం ఆన్ డ్యూటీ..!

    Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి తిరిగి తన విధుల్లో చేరబోతున్నారు. అనారోగ్యం కారణంగా రాజకీయాలకు కాస్త…

    Petrol Price News: ఇంత దారుణంగా పెట్రోల్ ధరలు పెరగనున్నాయా?

    Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్ ధర 105 డాలర్ల మార్కును దాటిపోవడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా స్థిరంగా…

    CM Revanth Reddy: కేంద్రంతో క‌లుస్తాం.. కానీ, అందుకు మాత్రం కాదు!

    CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతే చాకచక్యంగా తిప్పికొట్టారు. తెలంగాణ అభివృద్ధి కోసం మాతో క‌లిసి ప‌నిచేయాలంటూ ప్రధాని పరోక్షంగా ఇచ్చిన ఆఫర్‌కు.. రేవంత్ తనదైన…

    Narendra Modi: గోల్డ్‌ కొనకండి.. మోదీ పిలుపు వెనుక అర్థ‌మేంటి..?

    Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది పాటు బంగారం కొన‌కండి అని ప్రధాని మోదీ పిలుపునివ్వడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పెళ్లిళ్లు, పండగల సీజన్‌లో వినవచ్చిన ఈ విజ్ఞప్తి…