Fri. Mar 13th, 2026

    Category: Devotional

    TTD: కీలక నిర్ణయం.. SSD టోకెన్లపై సిఫారసు గదులు రద్దు

    TTD: తిరుమల శ్రీవారి దర్శనం కోసం స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లు పొందిన భక్తులకు ఇకపై సిఫారసు లేఖలతో గదులు ఇవ్వకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుపతిలో టోకెన్లు తీసుకున్న వారు ముందుగానే తిరుమలకు వచ్చి…

    Panchamukhi Shiva Lingam: కొలను తవ్వకాల్లో బయటపడ్డ 300 ఏళ్ల పంచముఖి శివలింగం

    Panchamukhi Shiva Lingam: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో మంగళవారం అద్భుతం చోటుచేసుకుంది. దాతాగంజ్‌ తహసీల్ పరిధిలోని సరాయ్‌ పిపరియా గ్రామంలో కొలను తవ్వక పనుల సందర్భంగా పంచముఖి శివలింగం బయటపడింది. దీని వయసు సుమారు 300 ఏళ్లు ఉండొచ్చని స్థానిక బ్రహ్మదేవ్‌…

    Pawan Kalyan: వైఖరి పై విమర్శలు!

    Pawan Kalyan: తెలుగు సినిమా రంగంలో పవర్ స్టార్‌గా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్, గత దశాబ్ద కాలంగా రాజకీయ రంగంలో తన స్థానాన్ని ఏర్పరుచుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రశ్నించాలనే ధ్యేయంతో రాజకీయాల్లోకి వచ్చానని ఎన్నోసార్లు చెప్పిన పవన్…

    SAI KORRAPATI : అమృతేశ్వరునికి పురాణపండ ‘సహస్ర’ సౌందర్యాన్ని సమర్పించిన కొర్రపాటి

    SAI KORRAPATI : బళ్లారి, జూన్ 24: శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం నుండీ భక్తకోటి ఉపాసించుకుని తరించేందుకు శ్రీ అమృతేశ్వర దేవస్థానం ఫౌండర్ ట్రస్టీలు సాయి కొర్రపాటి, శ్రీమతి రజనీ కొర్రపాటి దంపతులు ‘సహస్ర’…

    Jagannadh Yatra 2025: జగన్నాథ రథయాత్రలో మూడు రథాలు – ప్రతి రథానికీ ప్రత్యేక చరిత్ర!

    Jagannadh Yatra 2025: పూరీ జగన్నాథ రథయాత్ర భారతదేశంలోని అత్యంత వైభవంగా జరుపుకునే ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. 2025లో ఈ మహోత్సవం జూన్ 27న ప్రారంభమవుతోంది. లక్షలాది భక్తులు ఈ యాత్రలో పాల్గొనాలని ఎదురుచూస్తుంటారు. భగవంతుడు జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు,…

    Ponnam Prabhakar : తెలంగాణ బోనాల విశిష్టతను ప్రపంచానికి తెలియజేద్దాం

    Ponnam Prabhakar : బోనాల ఉత్సవం ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటుదామని పర్యాటక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే బోనాల జాతరను దృష్టిలో పెట్టుకుని మంగళవారం గోల్కొండ కోటలో నిర్వహించిన…

    Taniekella Bharani: కవిత్వ ప్రతిభతో విజృంభించిన నరసింహుడికి శ్రీనివాస్ సాక్షిగా.. భరణి ఘన సత్కారం

    Taniekella Bharani: స్పష్టమైన వాచికంతో, వినసొంపైన నుడికారంతో, కవుల పట్లా, కవిత్వం పట్లా విడదీయలేని ప్రేమను వర్షించే ప్రముఖ రచయిత, ఆధ్యాత్మిక భావజాల పరీవ్యాప్తి కోసం తన జీవితాన్ని నికార్సుగా శ్రీ వేంకటేశ్వరుని చరణాలకు అర్పిస్తున్న పుస్తక మాంత్రికుడు పురాణపండ శ్రీనివాస్…

    Puranapanda: శ్రీనివాస్ ‘శ్రీమాలిక’ పరిమళాల మధ్య ఘనంగా కృష్ణయ్య జన్మదిన వైభవం

    Puranapanda: హైదరాబాద్, మే 25: భారతీయ నాగరికతలకు మూలమైన సంస్కృతిని, సంస్కృత భాషలోనున్న శాస్త్రాలని సంరక్షించుకోకపోతే రేపటి తరాలకు బలమైన పవిత్ర జీవన విధానం ఇవ్వలేమని కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య పేర్కొన్నారు. వేద వేదాంగపారంగతులైన…

    PURANAPANDA: పురాణపండ ‘శ్రీమాలిక’లో ఘట్టాలకు వొళ్ళు గగుర్పొడిచిందన్న పీవీ కుమార్తె!

    PURANAPANDA: హైదరాబాద్, మే 20: నాలుగు వందల పేజీల పవిత్ర సంపద, అత్యద్భుతమైన దైవీయ చైతన్యం, అపురూపమైన రమణీయ వ్యాఖ్యానం, అపూర్వమైన పురాణేతిహాస కథా వైవిధ్యం, గ్రహపీడల్ని తేలికగా నియంత్రించి తొలగించే భక్తి స్తోత్రాలు, ప్రతీ పేజీలో ప్రజ్వలించే మంత్రశక్తులు.. ప్రతీ…

    Puranapanda Srinivas : అభయ గణపతి ఆలయదర్శనమే అమోఘం

    Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని, గణపతి ఆలయ దర్శనం, గణపతి మంత్ర పఠనం జీవన వైభవాన్ని అమోఘంగా మారుస్తాయని ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక…