SandeepVanga-Mahesh Babu : మహేశ్‌బాబుకి ఓ కథ చెప్పా..ఆయనకు బాగా నచ్చింది కానీ..
SandeepVanga-Mahesh Babu : సందీప్ వంగ.. ఈ పేరు చెప్తే అర్జున్ రెడ్డి సినిమా కళ్ల ముందు కనిపిస్తుంది. ఫస్ట్ మూవీ తోనే స్టార్డమ్ సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్. హిందీలోనూ అర్జున్ రెడ్డిని రీమేక్ చేసి తెలుగులో కంటే హిందీలో విపరీతమైన…
