AP POLITICS: రేపల్లెలో వైసీపీ రెండు ముక్కలు.. జగన్‌కు కొత్త తలనొప్పి..!
AP POLITICS: అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకోలా మారడం రాజకీయాల్లో సహజం. కానీ, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలక నియోజకవర్గమైన రేపల్లెలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే… ఇల్లు గడవకముందే ఇరుగుపొరుగు లొల్లి అన్న చందంగా తయారైంది.…
