Samantha : చైతన్యకు విడాకులిచ్చినా..దానిని మాత్రం జాగ్రత్తగా దాచుకుంది
Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్నా కొన్ని బంధాలు మాత్రం మూనాళ్లకే విడిపోతున్నాయి. మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంటున్న దంపతుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. సినీ పరిశ్రమలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. కొద్ది కాలంగా ఇండస్ట్రీలో డివోర్స్…
