Srivari Arjitha Seva : శ్రీ వారి మొదటి గడప దర్శనం.. ఇప్పుడు రూ. 120 లకే.. ఈ పనిచేస్తే చాలు!
Srivari Arjitha Seva : కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. అదే విధంగా స్వామివారి సేవలో భాగంగా ఎంతోమంది సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటారు. అయితే స్వామివారి స్పెషల్ దర్శనం…
