Spirituality: ఇంట్లో దేవుడి విగ్రహాలు విరిగిపోకూడదా.. ఇది చెడుకు సంకేతమా?
Spirituality: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల దేవత విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పోషిస్తూ ఉంటాము. ఇలా దేవుడి విగ్రహాలు ఇంట్లో ఉండి ప్రతిరోజూ పూజ చేయటం వల్ల ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ వైబ్రేషన్స్…
