Tollywood Director: సందీప్ వంగా కొత్త కార్ చూశారా? స్టైల్, క్లాస్‌కి పరిమితి లేనట్టు ఉందిగా..!
Tollywood Director: బ్లాక్‌బస్టర్ సినిమాలు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కారు. తాజాగా వంగా తన గ్యారేజ్‌లోకి యూరోపియన్ క్లాసిక్ మినీ…