Somavathi Amavasya: సోమావతి అమావాస్య ఇంట్లో ఇలా చేస్తే శివయ్య ఆశీస్సులు ఉన్నట్టే?
Somavathi Amavasya: మన హిందూ సంప్రదాయాల ప్రకారం వారంలో ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం ఇవ్వబడింది. సోమవారం ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. సోమవారం శివుడిని పూజించడం వల్ల ఆయన కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని భావిస్తారు. అయితే సోమవారం…
