Health Tips: మూత్రం వెళ్లకుండా ఆపుకుంటున్నారా.. ప్రమాదంలో పడినట్టే!
Health Tips: సాధారణంగా మనం రోజుల్లో నాలుగు నుంచి ఐదు సార్లు మూత్రం వెళితే మనం ఆరోగ్యంగా ఉన్నట్లనే చెబుతూ ఉంటారు. అలా కాకుండా ఎక్కువసార్లు మూత్రం వెళ్లిన కూడా మనం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టేనని అర్థం ఇక మనం ఏదైనా…
