Salaar: సలార్ సినిమా చూడటానికి ప్రధాన కారణాలు ఇవే?
Salaar: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాలార్ సినిమా నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు ప్రాంతాలలో బెనిఫిట్ షోలు కూడా పూర్తి అయ్యాయి అలాగే ఈ సినిమాపై పాజిటివ్…
