Sai Pallavi : ‘రామాయణం’ సెట్ నుంచి సాయి పల్లవి ఫోటోలు లీక్
Sai Pallavi : రామాయణ ఇతిహాసం ఆధారంగా తెలుగు, హిందీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆదిపురుష్ మినహా అన్ని సినిమాలు హిట్ అందుకున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రూపొందించిన ఆదిపురుష్ మూవీలో…
